ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-09-08 06:20:56.0  )
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

ఓటీటీ

'నమో భూతాత్మ 2' మూవీ నేడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ కానుంది.

'బర్నింగ్ బాడీ' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'రోసా పెరల్ టేప్స్' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'అమెరికాట్సీ' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'వాటిల్' నేడు థియేటర్లో విడుదల కానుంది.

Read More: Prashanth, Rathika ఎఫైర్‌కు మీడియేటర్‌గా మారిన బిగ్ బాస్..

Advertisement

Next Story