- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jailer OTT Release :రజినీకాంత్ ‘జైలర్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..స్ట్రీమింగ్ ప్పటినుంచంటే!
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించింది. నేడు థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోతోనే హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో వీకెండ్ బాగానే వసూళ్లు రాబట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ‘జైలర్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించింది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీశారు. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడినప్పటికీ.. సన్ పిక్చర్స్ సొంత సంస్థ ‘సన్ నెక్స్ట్’ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ చివర్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read More..
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్
హైదరాబాద్‌కు తమిళ జైలర్ ఎంట్రీ.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్