- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారం రోజుల్లో కేవలం 2 శాతం మందికే
X
దిశ, వెబ్‌డెస్క్: టీకా కోసం వారం రోజుల్లో 3.5 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఇందులో 2 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం.. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. దీంతో వారం రోజుల్లో వ్యాక్సిన్ కోసం 3.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
కానీ టీకాల కొరతతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ వ్యాక్సిన్ వేయలేని పరిస్థితి. దీంతో 18-44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి సంబంధించి కేవలం 2 శాతం మందికి మాత్రమే ఈ వారం రోజుల్లో వ్యాక్సిన్ వేశారు.
Advertisement
Next Story