- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్ చేరిన ఒలింపిక్ జ్యోతి
X
ఒలింపిక్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది ఒలింపిక్ టార్చ్ (జ్యోతి). ఈసారి ఒలింపిక్స్ జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ఒలంపిక్ టార్చ్ గ్రీస్ నుంచి శుక్రవారం జపాన్ చేరుకుంది. ‘హోప్ లైట్స్ అవర్ వే’ అని రాసున్న ప్రతేక విమానం ఒలింపిక్ జ్యోతితో టోక్యోలోని మిలటరీ బేస్ ఎయిర్‌పోర్టులో దిగింది. కరోనా భయంతో ఈ వేడుకకు ప్రజలెవరినీ అనుమతించలేదు. జపాన్‌లో ప్రముఖ క్రీడాకారులైన సౌరీ యోషిడా, తదా దాహిరో నోమురా ఈ జ్యోతిని అందుకున్నారు. అనంతరం వాళ్లు ఆ జ్యోతిని ఒలింపిక్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యోషిరో మెరీకి అప్పగించారు.
Tags : Olympic Torch, Japan, Tokyo, Special Airplane, Greece
Advertisement
Next Story