‘ధరణి’తో చేసిందేమీ లేదు !

by Shyam |
‘ధరణి’తో చేసిందేమీ లేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిజాంను స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, సమగ్ర సర్వే, ధరణి పోర్టల్‌తో ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం తప్పుడు జీవోలతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్టేషన్ సమస్యపై బీఎన్‌రెడ్డినగర్‌లో బీజేపీ తలపెట్టిన నిరవధిక దీక్షకు హాజరైన బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story