- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి
X
దిశ, వెబ్డెస్క్ : ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్‌పీ) నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యపై పోరాడడంతోపాటు సంక్షోభ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగాను డబ్ల్యూఎఫ్పీని నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధానికి, సంక్షోభానికి ఆకలి ఆయుధంగా మారకుండా నిరోధించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషి చేస్తోందని నోబెల్ కమిటీ కితాబిచ్చింది. శాంతి పురస్కారం అందుకోనున్న డబ్ల్యూఎఫ్‌పీకి డిసెంబరు 10న ఓస్లోలో జరగనున్న కార్యక్రమంలో 10 మిలియన్ల స్వీడిష్ క్రౌన్లు (దాదాపు 1.1 మిలియన్ డాలర్లు) అందించనున్నారు.
Advertisement
Next Story