నిర్మల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

by Shyam |
నిర్మల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
X

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుక్ పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం తాటిగూడ గ్రామంలో పల్లెనిద్ర చేసిన కలెక్టర్, గురువారం ఉదయం నేరుగా పెంబి ఆస్పత్రికి వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. దవాఖానా‌లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావును ఆదేశించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను వారిని అడిగి తెలుకున్నారు.

Advertisement

Next Story