- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిర్మల్ వ్యాపారి రూ.9లక్షల విరాళం
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: కరోనాపై పోరులో భాగంగా నిర్మల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పడిగెల కేదార్‌నాథ్ రూ.9 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తనయుడు పడిగెల సంతోష్‌తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చెక్కు అందజేశారు. అదేవిధంగా 2వేల శానిటైజర్లను జిల్లా పోలీసు, వైద్యశాఖకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వీరిని అభినందించారు.
Tags: nirmal businessman, kedarnath, donates, 9 lakhs, coronavirus
Next Story