- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుమ్రా, అనుపమల పెళ్లిపై కొత్తరకం ప్రచారం
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. డేట్ కూడా ఫిక్స్ అయిందని, గుజరాత్‌లోని ఓ గ్రాండ్ హోటల్‌లో మ్యారేజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను కొట్టిపడేశారు అనుపమ తల్లి. అనుపమ, బుమ్రాలు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అన్న ఆమె.. తెలుగు సినిమా షూటింగ్ కోసం మాత్రమే తను గుజరాత్ వెళ్లిందని తెలిపారు. గతంలో మూవీ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఇద్దరూ కలిశారని, అంతకు మించి వారిమధ్య ఎలాంటి రిలేషన్‌షిన్ లేదన్నారు. ఈ వార్తలతో అనుపమ, బుమ్రా ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారని తెలిపారు. దీంతో బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నది ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేశన్‌ను అని కొత్త ప్రచారం జరుగుతోంది.
Advertisement
Next Story