- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నారాయణపేట జిల్లాకు ప్రత్యేక గుర్తింపు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
by Shyam |
X
దిశ, నారాయణపేట: బంగారం, చీరలకు ప్రసిద్ధిగాంచిన నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నారాయణపేట ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వెనుక ఏర్పాటు చేసిన నూతన రవాణా శాఖ కార్యాలయాన్ని జడ్పీ చైర్మన్ వనజమ్మ, స్థానిక ఎమ్మెల్యేలు యస్. రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నారాయణపేటలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభం కావడంతో ఈ జిల్లాకు TS 38 అనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. త్వరలోనే సొంత కార్యాలయం నిర్మించుకొని అక్కడికి మార్చడం జరుగుతుందన్నారు.
Advertisement
Next Story