ఉప ఎన్నికల్లో ముందంజలో ఎవరంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-02 05:57:32.0  )
ఉప ఎన్నికల్లో ముందంజలో ఎవరంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రాష్ట్రాల ఎన్నిల ఫలితాలు నేడు విడుదల కానున్న సంగతి తెలిసిందే. వీటితో పాటే ఆయా రాష్ట్రాల్లో పలు చోట్ల ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో ఈ రోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాగా ఈ ఉప ఎన్నికలో అధికారం డీఎంకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. పశ్చిమ బెంగాల్ లోని సాగర్ డిగీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరీ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed