- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండియాలోని ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడ ప్రారంభవుతుందో తెలుసా?
by Anjali |
X
దిశ, ఫీచర్స్: ఇండియాలో ప్రవేశపెట్టిన తొలి బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణికులు ఎప్పుడెప్పుడు వెళ్దామా? అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు అహ్మదాబాద్-ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ పొడవున బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. సగం ప్రాజెక్టు ఆగస్టు 2026 నాటికి పూర్తి అవ్వనుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రీసెంట్‌గా వెల్లడించారు. అయితే ఇండియాలో బుల్లెట్ రైలు మొదట ‘‘రైలు ట్రయల్ 2026లో గుజరాత్‌లోని బిలిమోరా నుంచి సూరత్ మధ్య ప్రారంభమవుతుందని రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం రైలు నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆయన తెలిపారు.
Advertisement
Next Story