- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందు బాబులకు షాకిచ్చిన ప్రభుత్వం
by Hamsa |
X
దిశ, వెబ్‌డెస్క్: మందు బాబులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని బార్లను మూసివేస్తునట్లు ప్రకటించింది. అంతేకాకుండా మద్యాన్ని దుకాణాల్లో తాగేందుకు అనుమతి లేదని కొనుగోలు మాత్రమే చేసుకోవాలని మధ్య ప్రదేశ్ హోంశాఖ మంత్రి సర్వోత్తమ్ మిశ్రా వెల్లడించారు. అలాగే విద్యాసంస్థలు, మతపరమైన ప్రాంగణాలకు మద్యం దుకాణాలు 50 మీటర్ల దూరంలో ఉండేవి.
ఆ దూరాన్ని 100 మీటర్లు పెంచారు. ఇక మద్యం సేవించి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సర్వోత్తమ్ మిశ్రా తెలిపారు. కాగా, లిక్కర్ కాంట్రాక్ట్‌ను రెనువల్ చేయించుకునేందుకు 10% అదనంగా ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాము. ఏదైనా ప్రాంతంలో బార్‌లు తెరవాలని నిరసనలు చేస్తే.. చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి స్పష్టం చేశారు.
Advertisement
Next Story