- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.25కే కేజీ ఉల్లిపాయలు.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు శుభవార్త తెలిపింది. రూ.25కే కేజీ ఉల్లి అందించనుంది. ఇందుకోసం రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ అవుట్ లెట్లను ఏర్పాటు చేయనుంది. ఈ అవుట్ లెట్లలో రాయితీతో రూ.25కే కిలో ఉల్లి ప్రజలకు అందించనుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ ఉల్లి రూ.80 నుంచి రూ.100కు చేరుకుంది. దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉల్లి ధరలు తగ్గేవరకు రాయితీతో ప్రజలకు రూ.25కే అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఖరీప్ పంట ఆలస్యం కావడంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
Advertisement
Next Story