- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎంపీ ఎన్నికల్లో.. ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు
X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ మూడో ప్రధాని ఇందిరాగాంధీ 1984 వ తేదిన న్యూఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రోడ్డు లోని తన నివాసంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెను స్వంత అంగరక్షకులైన సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్ లే హత్య చేశారు. అయితే ఇందిరా గాంధీ హంతకుడు కుమారుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ స్థానం నుంచి 45 ఏళ్ల సరబ్‌జీత్ సింగ్ ఖల్సా స్వత్రంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు.
గతంలో కూడా ఆయన అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసే ఓడిపోయారు. కాగా, సరబ్‌జీత్ సింగ్ తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Advertisement
Next Story