ప్రకాష్ బాదల్ భూమి పుత్రుడు : రాజ్‌నాథ్ సింగ్

by Mahesh |   ( Updated:2023-04-27 12:11:46.0  )
ప్రకాష్ బాదల్  భూమి పుత్రుడు : రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడైన ప్రకాష్ సింగ్ బాదల్‌ (95) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అతని మృతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శిరోమణి అకాలీదళ్ జాతిపిత ప్రకాష్ సింగ్ బాదల్‌ను "తన జీవితమంతా తన మూలాలతో ముడిపడి ఉన్న నేల కొడుకు" అని రక్షణ మంత్రి గుర్తు చేసుకున్నారు. "తన సుదీర్ఘ రాజకీయ, పరిపాలన జీవితంలో, అతను మన సమాజంలోని రైతులు, ఇతర బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశరని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story