రాహుల్‌ గాంధీకి కొత్త పాస్‌పోర్ట్.. నేడు అమెరికా

by Anjali |
రాహుల్‌ గాంధీకి కొత్త పాస్‌పోర్ట్.. నేడు అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి కొత్త అర్డినర్ పాస్‌పోర్ట్ మంజూరు అయింది. దీంతో ఆయన ఇవాళ అమెరికా వెళ్లనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే గతంలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో.. తనకు జారీ చేసిన పాత దౌత్య పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి సాధారణ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయకు ఢిల్లీ కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఆర్డినరీ పాస్‌పోర్ట్ లిభించింది. దీని సహాయంతో రాహుల్ గాంధీ ఈ రోజు అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Next Story