- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Peger Attacks : పేజర్ దాడులపై నెతన్యాహు సంచలన ప్రకటన
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల లెబనాన్, సిరియాలో భారీ ఎత్తున జరిగిన పేజర్ దాడుల(Peger Attacks)పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Israel PM Benjamin Netanyuhu) సంచలన ప్రకటన చేశారు. ఆ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తానే అని నెతన్యాహు అంగీకరించారు. దేశవ్యాప్తంగా పేజర్లు పేలిపోయిన ఘటనలో అనేకమంది హెజ్బొల్లా(Hijjbolla) నేతలు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని లెబనాన్, సిరియా తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ ఘటనపై లెబనాన్ ఇటీవల ఐరాస(UNO)కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో హెజ్బొల్లాలే లక్ష్యంగా పేజర్ దాడుల ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తానేనని నెతన్యాహు ప్రకటించడం గమనార్హం.
Advertisement
- Tags
- Peger Attacks
Next Story