- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఢిల్లీ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. కాగా గత వారం సిసోడియా బెయిల్ పిటిషన్ వేయగా సీబీఐ విచారిస్తున్నందున్న సిసోడియా పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా రిమాండ్‌లోనే ఉండాల్సిన పరిస్తితి ఏర్పడింది.
Advertisement
Next Story