- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Manipur: నన్ను క్షమించండి.. న్యూఇయర్ వేళ మణిపూర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: న్యూఇయర్(News Year) వేళ మణిపూర్ ప్రజలకు(Manipur PeoPle) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్(CM N Biren Singh) క్షమాపణలు(Sorry) చెప్పారు. ఇంఫాల్(Imphal) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ప్రజలకు గడిచిన సంత్సరం అంతా దురదృష్టకర సంఘటనలు(Unfortunate incidents) జరిగాయని, అల్లర్లతో(Riots) ప్రజలు చాలా బాధపడ్డారని అన్నారు. ఈ ఏడాది మే 3న మొదలైన హింసకాండ9Violence) పలువురి ప్రాణాలను బలిగొంటూ కొనసాగిందని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. మణిపూర్ శాంతిభద్రతలపై(Law and Order) ఆందోళన చెందిన ఆయన.. రాబోయే సంవత్సరంలో సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ హింసాకాండలో చాలామంది ప్రజలు తమ ప్రియమైన వారిని కోల్పోయారని, దీనిపై ప్రజలు తనను క్షమించాలని(Forgive him) కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక గత మూడు, నాలుగు నెలలుగా శాంతి దిశగా పయణిస్తున్నామని, 2025 నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మణిపూర్ సీఎం చెప్పారు.