- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > Cyrus Mistry మరణంపై పూర్తిస్థాయి విచారణ.. ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం Devendra Fadnavis
Cyrus Mistry మరణంపై పూర్తిస్థాయి విచారణ.. ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం Devendra Fadnavis
X
దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర పోలీసు శాఖకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. మిస్త్రి మరణ వార్త చాలా బాధాకరమని, ఈ ప్రమాదం అసలు ఊహించనిదని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. 'టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సంతాపం. డీజీపీతో ఈ ఘటనపై మాట్లాడాను, పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశాలిచ్చాను' అని ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Advertisement
Next Story