- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేరళలో యూడీఎఫ్ 15 స్థానాల్లో, ఎల్డీఎఫ్ 5 స్థానాల్లో ఆధిక్యం
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో : కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దూసుకుపోతుంది. కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. యూడీఎఫ్ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వెనుకబడిపోయింది. కేవలం 5 స్థానాల్లోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్ మైనారిటీలు అధికంగా ఉన్న ఇడుక్కిలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ డీన్ కురియకోస్ 3 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. పొన్నానిలో ముస్లిం లీగ్ అభ్యర్థి ఈటీ మహమ్మద్ బషీర్ వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొల్లాంలో కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్‌ఎస్పీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ఎన్ కే ప్రేమచంద్రన్ 3,800 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
Advertisement
Next Story