- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
by Mahesh Kanagandla |
X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు అంతర్జాతీయ మారక కరెన్సీగా అమెరికా డాలర్(US Dollar)ను కాకుండా దాని స్థానంలో కొత్త కరెన్సీని సృష్టించినా, వేరే కరెన్సీని స్వీకరించినా ఆ దేశాలపై వంద శాతం టారిఫ్(Tariff)లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా డాలర్‌నే ఉపయోగిస్తామని బ్రిక్స్ దేశాల నుంచి హామీ కావాలని తెలిపారు. లేదంటే.. ఆ దేశాలు బంగారుబాతు వంటి అమెరికా మార్కెట్‌లో అమ్మకాలను నిలిపేసుకోవాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను బ్రిక్స్ దేశాలు రీప్లేస్ చేసే చాన్సే లేదని స్పష్టం చేశారు. లేదంటే.. ఈ దేశాలు అమెరికాకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని ఆయన సొంత సోషల్ మీడియా వేదిక ట్రుత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
Advertisement
Next Story