- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు.. 100 గంటల్లో 100 కిలోమీటర్లు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం
X
దిశ, వెబ్‌డెస్క్: ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మణం రికార్డు సృష్టించింది. కేవలం 100 గంటల వ్యవధిలో 100 కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి చరిత్ర సృష్టించింది. ఈ వేగవంతమైన నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ షేర్ చేశారు. అలాగే దీనికి ఆయన.. ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే అపూర్వమైన 100 గంటల వ్యవధిలో 100 లేన్ కిలోమీటర్ల దూరం బిటుమినస్ కాంక్రీట్‌ను వేసి చరిత్ర సృష్టించింది. "ఈ సాధన భారతదేశం రహదారి మౌలిక సదుపాయాల పరిశ్రమ యొక్క అంకితభావం, చాతుర్యాన్ని హైలైట్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే.. "చాలా ముఖ్యమైన హైవే మార్గంలో చెప్పుకోదగ్గ విజయం" అని ప్రధాని నరేంద్ర మోడీ రాశారు.
Advertisement
Next Story