- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. రెండు వేర్వేరు ఘటనల్లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలో ఇది చోటు చేసుకుంది. శుక్రవారం రోజున ఆనంద్ తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జుగ్గీ అటవీ ప్రాంత సమయంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.
శరీరంపై కరిచిన గాయాల ఆధారంగా వీధి కుక్కలు ఇతర జంతువులు దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆదిత్య అనే చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Next Story