వ్యక్తిగత కారణాలతో.. ఆ సూపరింటెండెంట్ రాజీనామా

by Shyam |
వ్యక్తిగత కారణాలతో.. ఆ సూపరింటెండెంట్ రాజీనామా
X

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరిండెంట్‌గా ప్రొఫెసర్ నాగార్జున రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా ఉన్న శ్రీనివాసరావు వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకుంటూ రాజీనామా చేసారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో పాలన గాడి తప్పింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియామకం చేసేంత వరకు నాగార్జున రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story