- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులపై నటి కామెంట్స్.. అరెస్ట్ చేయాలని డిమాండ్
దిశ, సినిమా : యాక్ట్రెస్ మున్ మున్ దత్తా క్షమాపణలు చెప్పింది. ఓ యూట్యూబ్ వీడియోలో దళితులను తక్కువ చేసి మాట్లాడిన నటిని అరెస్ట్ చేయాలని ట్విట్టర్‌లో #ArrestMunmunDutta హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో తప్పు తెలుసుకున్న ఆమె సారీ చెప్పింది. తనకు భాషపై అంతగా అవగాహన లేదని, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపింది. కాగా, యూట్యూబ్‌లో మేకప్ టిప్స్ గురించి వివరణ ఇస్తున్న క్రమంలో తాను భంగీ(దళితు కులానికి చెందిన వ్యక్తి)గా కనిపించాలనుకోవడం లేదని, అందంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఈ వివాదం తలెత్తింది.
దీంతో కుల ప్రస్తావన తీసుకొస్తూ, దళితులను కించపరిచిన నటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. మున్‌మున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నటి క్షమాపణలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ స్ట్రెయిట్‌గా చేసిన తప్పు ఒప్పుకోకుండా.. కేవలం తను మాట్లాడిన పదాన్ని నెగెటివ్‌గా పొట్రెయిట్ చేశారని పేర్కొనడంతో మళ్లీ విమర్శలపాలైంది.