- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్యామిలీ ఒత్తిడితో నయనతార సినిమాలకు దూరం కానుందా?
దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార కెరీర్ పరంగా వరుస సినిమాలతో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇటీవల కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌కు ఎంట్రీ షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమా షూటింగ్‌లో నయనతార బిజీగా ఉంది. తల్లి అయినా కానీ, మరిన్ని ఆఫర్లను ఒకే చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా, నయనతార సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే భర్త ఖాళీగా ఉంటే నయన్ మాత్రం బడా హీరోయిన్‌గా మారిపోయిందట. దీంతో భర్త కెరీర్‌పై ఫోకస్ పెట్టమని నయన్‌ను కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారట. దీంతో నయనతార సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విఘ్నేష్‌ను స్టార్ డైరెక్టర్‌గా మార్చాలని భావిస్తుందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నయన్ బ్రేక్ ఇస్తే పెద్ద తప్పు చేసినట్టేనని అంటున్నారు.
- Tags
- Nayanthara