- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమల ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమాలకు 6 నెలలు బ్రేక్ ఇచ్చాను: నాగార్జున
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అక్కర్లేదు. తాజాగా ఈ హీరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహేల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సతీమణీ అమల.. అలాగే అఖిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘‘అమల ప్రెగ్నెంట్ సమయంలో 6 నెలల పాటు మూవీలకు బ్రేక్ ఇచ్చాను. అప్పుడు నేను హలో బ్రదర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే ఆరు నెలలు సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చి తనతోనే గడిపాను. ఎలాంటి సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదు. డెలీవరీ టైంలో కూడా నేను తన చేతి పట్టుకునే ఉన్నాను. నా లైఫ్‌లో అదే బెస్ట్ మూమెంట్. నిజంగా ఒక మనిషి పుట్టుక అనేది ఎంతో అద్భుతమైనది.’’ అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Read More..