- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఇష్టమైన ఫుడ్ ఇదే? వెల్లడించిన మెగా బ్రదర్ నాగబాబు
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నారు. హీరోగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న పవన్ తన మంచితనంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ ఏపీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎన్ని అపజయాలు చవిచూసిన ఏనాడు వెనకడుగు వేయని పవన్ కల్యాణ్ నేడు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నువ్వు జీవితంలో పైకి రాలేవు అన్నవాళ్లే ఇవాళ చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా..
గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ్ముడికి ఇష్టమైన ఫుడ్ పై నాగబాబుకు ప్రశ్న ఎదువ్వగా.. డిప్యూటీ సీఎంకు ఇష్టమైన ఫుడ్ ఏంటో నాగబాబు చెప్పుకొచ్చారు. ఆంధ్రా స్టైల్‌లో వండే పలావ్ అని పిలవబడే బిర్యానీని పవన్ ఎంతో ఇష్టంగా తింటాడని తెలిపారు. పలావ్ ఉన్న డే.. రోజు తినే ఫుడ్ కంటే ఎక్కువగా తింటారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక పవన్ కల్యాణ్ పెండింగ్‌లో ఉన్న సినిమాలపై ఫోకస్ చేశారు. త్వరలోనే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది.
Read More..
Allu Arjun: గుర్తు తెలియని వ్యక్తి నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్)