- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి.. సాలిడ్ గ్లామర్‌తో కుర్రాళ్లకు హీటెక్కిస్తోన్న జయం బ్యూటీ
టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి.. సాలిడ్ గ్లామర్‌తో కుర్రాళ్లకు హీటెక్కిస్తోన్న జయం బ్యూటీ
X
దిశ, వెబ్‌డెస్క్: ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సీనియర్ స్టార్ హీరోయిన్ ‘సదా’. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఈ గ్లామరస్ బ్యూటీ. రిలీజై రెండు దశాబ్దాలు దాటిపోయినా ఈ మూవీని ఇష్టపడే ప్రేక్షకులు ఇంకా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడుకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. బుల్లితెర షోల్లో జడ్జ్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తుంది. తాజాగా సదా టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి.. కుర్రాళ్ల మతి పోగోట్టేలా సూపర్ హాట్‌గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ హీరోయిన్ సాలిడ్ గ్లామర్ చూసి నెటిజెన్స్ క్రేజీగా ఫీల్ అవుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సదా లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Advertisement
Next Story