- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుష్ప-2 నుంచి వీడియో లీక్..!
X
దిశ, వెబ్‌డెస్క్: హీరో అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో లేటెస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే, దట్టమైన అడవిలో లారీలలో పుష్పరాజ్ ఎర్ర చందనం తరలిస్తున్నట్లు సెట్స్ నుంచి ఓ వీడియో లీకైంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి లీకైన ఈ వీడియో బన్నీ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తోంది. ఈ వీడియోతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి: బుల్లితెరపై బిగ్ బాస్ 7 ప్రారంభం.. పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే..?
Advertisement
Next Story