భార్యను కాదని పెళ్లి కాని యువతితో రొమాన్స్.. అందరిముందే అలా..!

by Hajipasha |   ( Updated:2023-10-14 14:35:06.0  )
భార్యను కాదని పెళ్లి కాని యువతితో రొమాన్స్.. అందరిముందే అలా..!
X

దిశ, సినిమా: విక్కీ కౌశల్- కియారా అద్వానీ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో పిచ్చెక్కించారు. టోటల్ బ్లాక్ డ్రెస్‌‌లో దర్శనమిచ్చిన యాక్టర్స్ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్నారు. విషయానికొస్తే.. విక్కీ, కియారా, భూమి పెడ్నేకర్ జంటగా వస్తున్న మూవీ 'గోవింద నామ్ మేరా'. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా సెకండ్ సాంగ్ 'బనా షరాబీ'ని విడుదల చేశారు మేకర్స్. మూడు నిమిషాల పాటు సాగే ఈ గీతంలో విక్కీ, కియారా అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కియారా ధరించిన డ్రెస్ టాప్ అందాల విందు చేసేట్లుగా ఉండటంతో ఫిదా అయ్యామంటున్న కుర్రాళ్లు.. 'విక్కీ ఈ స్థాయిలో రెచ్చిపోతాడని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story