Varun-Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. షాపింగ్ షురూ

by Anjali |   ( Updated:2023-06-21 07:41:34.0  )
Varun-Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. షాపింగ్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇరు కుటుంబాలను ఒప్పించి ఇటీవల హైదరాబాదులో నాగబాబు ఇంటి వద్దనే అంగరంఘ వైభవంగా నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెగా ఇంట పెళ్లి సందడి జరిగే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వరుణ్-లావణ్య ఇప్పటి నుంచే పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేయడం మొదలు పెట్టారట. భారీ ఎత్తున్న వివాహం కోసం ఖర్చు చేయనున్నారని సమాచారం. వీరి వివాహం బయట ఎక్కడ జరిగినా.. రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లోనే జరుపుకోవాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read..

ఇదెక్కడి మాస్ రా మావా.. అప్పుడే మెగా ప్రిన్సెస్‌కు భర్తను సెట్ చేసేశారుగా..

Advertisement

Next Story