పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన.. తెలిస్తే షాక్ అవుతారు

by samatah |   ( Updated:2023-06-14 08:57:05.0  )
పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన.. తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, సినిమా: ఉపాసన తలి అయితే చూడాలనే మెగా అభిమానుల పదేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మ ఇవ్వనున్నారు. ఇకపోతే ఉపాసన తన బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుందట. ‘బిడ్డ పుట్టినప్పుడు మాయ అనే బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి భద్రపరుస్తారు. దీన్ని ‘కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్’ అంటారు. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తుంది. అయితే తన బిడ్డ కోసం కూడా ఈ కార్డు బ్లడ్‌ని ప్రిజర్వ్ చేయనున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. దీని వల్ల భవిష్యత్తులో తన బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దీని వల్ల నివారించవచ్చు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏదేమైనప్పటికి ఉపాసన నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Sharwanand : అన్నీ ఉన్నా శర్వానంద్ భార్యకు అదొక్కటే లేదా? తొందరపడ్డనంటూ..

Advertisement

Next Story