Kajol: నేడు బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ పుట్టినరోజు

by Prasanna |
Kajol: నేడు బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ పుట్టినరోజు
X

దిశ,సినిమా: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1974 ఆగస్టు 5 ముంబై మహారాష్ట్రలో జన్మించింది.ఇకపోతే గూండారాజ్ మూవీ చేస్తున్నప్పుడే నటిస్తున్నప్పుడే అజయ్ దేవగన్ తో స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ముఖ్యమైన సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది ఈ జంట. అయితే, వీరి జోడి గురించి అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. ఒకరు పెద్ద, ఒక చిన్న మీ జోడి అసలు బాలేదంటూ తీవ్రంగా విమర్శించారు కూడా.. మరి కొందరు ఈ సమయంలో పెళ్లి అనవసరమంటూ ఇలా ఎంతో మంది ఈ ముద్దుగుమ్మ పై ట్రోల్స్ చేసారు. అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఇప్పుడు ఇద్దరూ సినిమాల్లో బిజీ అయి రెండు చేతులు నిండా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆమె ఖాళీ సమయాల్లో కాజోల్ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ చాలామందికి ఆదర్శంగా నిలిచింది. నేడు ఈ ముద్దుగుమ్మ తన 50 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed