- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. నోయల్ మాజీ భార్య ఎస్తర్ వైరల్ కామెంట్స్ (వీడియో)
దిశ, సినిమా: తెలుగు ర్యాపర్ నోయల్ మాజీ భార్య నటి ఎస్తర్ హాట్ షో చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది.ఆమె ఎంచుకునే చిత్రాలు కూడా కొచం న్యూడ్ గానే ఉంటాయి. ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం.. బెడ్ రూం సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటిస్తోంది. ఇక ఎస్తర్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాయ’. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో, రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా దిశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్తర్.. తను ఇలాంటి పాత్రలు ఎంచుకోడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది.
నటి మాట్లాడుతూ.. ‘ ‘మాయ’ మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా మంది నేను ఎందుకని ఇలాంటి బోల్డ్ మూవీస్ ఎంచుకుంటున్నారని అడుగుతున్నారు. నిజం చెప్పాలి అంటే జనాలు ఎక్కువగా అవే కోరుకుంటున్నారు. అందుకే కథలో అవసరం లేకపోయినా లిప్ లాక్ పెట్టాల్సి వస్తుంది. రొమాంటిక్ సీన్స్‌కి ప్రేక్షకులు అలవాటు పడిపోయారు. మూవీలో ఒక బోల్డ్ సీన్ వల్ల కథ నడుస్తుందంటే ఆ సీన్ తప్పుకుండా చేయల్సిందే. ఎందుకంటే ఆ సీన్ తీస్తే కథ ముందుకు వెళ్ళదు. కానీ నాకు అలాంటివి చేయలని లేదు. డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంటుంది. నా కోసం మంచి కథ క్యారెక్టర్ వస్తే ఎలాంటివైనా తప్పకుండా చేస్తాను. ఎలాంటి పాత్రలు ఇస్తున్నారు అనేది స్థాయిని బట్టి ఉంటుంది. అలాంటి స్ధాయిని మనం సంపాదించుకోవాలి. దాని కోసం కష్టపడాలి మనల్ని మనం నిరూపించుకోవాలి. దాని తప్పుదారిలో సంపాదించుకోకూడదు. ఒక నటిగా ఎదగాలి అంటే కృషి చేయాలి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్‌లు కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. కానీ నన్ను మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారు నాకర్ధం కావడం లేదు. అలా అయిన జనాలు నన్ను గుర్తిస్తున్నారు అది చాలు’ అంటూ చెప్పుకొచ్చింది ఎస్తార్.
Read More..
చీరలో అనసూయ పరువాల విందూ.. డార్లింగ్ అంటూ నెటిజన్స్ ట్రోలింగ్