‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-12 07:10:01.0  )
‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా ఓంరౌత్ ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. రాముడి వనవాసం నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. రామాయణాన్ని స్టైలిష్‌గా డైరెక్టర్ తెరకెక్కించారు. రాముడిగా రెబల్ స్టార్, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటన ఎలా ఉంది. సినిమాకు హైలైట్ ఏంటి? మెప్పించే సీన్లు ఏంటి? సినిమాకు ప్లస్ అయ్యే అంశాలు, మైనస్ అయ్యే అంశాలను ‘దిశ’ టీవీ ప్రత్యేకంగా మీ కోసం తీసుకొచ్చింది. పూర్తి వీడియో కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

Advertisement

Next Story