అప్పుడూ.. ఇప్పుడూ.. విడాకులు తీసుకున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే!

by Jakkula Samataha |
అప్పుడూ.. ఇప్పుడూ.. విడాకులు తీసుకున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్లే!
X

దిశ, సినిమా : ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విడాకుల ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది నటీనటులు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులు తాము విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకున్న స్టార్ సెలబ్రీటిల లిస్ట్ వైరల్ అవుతోంది. కాగా ఎవరెవరు విడాకులు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆరోజుల్లో..



నాగార్జున రామానాయుడి కూతురు లక్ష్మీకి విడాకులిచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు.




కమల్ హాసన్ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తనకు కూడా విడాకులిచ్చారు.




పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్‌కి విడాకులిచ్చిన విషయం తెలిసిందే.



ప్రకాశ్ రాజ్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి, పోని వర్మను పెళ్లి చేసుకున్నారు.

ఈ రోజుల్లో..



అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే.



మెగా డాటర్ నిహారికకు తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది.



ధనుష్ , ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి తమ ఫ్యాన్స్ షాకిచ్చారు




తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ తన భార్యకు విడాకులిచ్చాడు.











Advertisement

Next Story