అనుష్కకి పెళ్లి ప్రపోజల్ పెట్టిన స్టార్ డైరెక్టర్.. స్వీటి శెట్టి రియాక్షన్ ఇదే?

by samatah |   ( Updated:2023-07-12 07:25:23.0  )
అనుష్కకి పెళ్లి ప్రపోజల్ పెట్టిన స్టార్ డైరెక్టర్.. స్వీటి శెట్టి రియాక్షన్ ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనుష్కకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా అనుష్క పెళ్లికి సంబంధించిన చాలా వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తాయి.

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. అనుష్క‌కు ఉన్న ఒర్పు, సహనం, అణుకవ చూసి ఓ స్టార్ డైరెక్టర్ తన కోడలుగా చేసుకోవాలనుకున్నాడంట. ఏకంగా తనింటికి తాంబుళం తీసుకెళ్లి నాకొడుకుని పెళ్లి చేసుకొమ్మని అడిగాడంట. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు. కానీ ఈయన ప్రపోజల్‌ను అనుష్క్ తిరస్కరించిందంట. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చిందంట. తర్వాత రాఘవేంద్ర రావు తన కొడుక్కు ముంబైకి చెందిన కనిక అనే అమ్మాయితో ఘనంగా పెళ్లి జరిపించారు.

Read More: Divyansha Kaushik : సమంత వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనమైందా?

Advertisement

Next Story