Pushpa 2: The Rule :అంతకు మించి.. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు !

by Prasanna |   ( Updated:2023-06-03 07:45:40.0  )
Pushpa 2: The Rule :అంతకు మించి.. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు !
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప 2’. మైత్రి మూవీ మేకర్స్ వారి భారీ బడ్జెట్‌తో ఇది రూపొందుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే మొదటి భాగం దాదాపు రూ.400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ కారణంగానే ప్రస్తుతం రెండవ భాగం బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటి వరకు ‘పుష్ప 2’ కోసం రూ. 200 కోట్లు ఖర్చు ఖర్చు చేసినప్పటికీ, మరో రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు కూడా ఖర్చు చేసే చాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక దీంతోపాటు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.500 కోట్ల వకు రాబట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more:

Rithu Chowdary : నాభిని చూపిస్తూ సెక్సీ లుక్స్‌తో రెచ్చగొడుతున్న రీతూ చౌదరి

ఆ మూవీ‌ కోసం రాజమౌళి ఎంత పెద్ద రిస్క్ చేశాడో తెలుసా?

Advertisement

Next Story