- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏడాదిలో 39 సినిమాల్లో నటించి రికార్డ్ బ్రేక్ చేసిన ఏకైక స్టార్ హీరో!
దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలకు ఆదరణ పెరిగింది. చిన్నా పెద్దా అని హీరోలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉంటే ఆ మూవీస్ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి. అయితే అప్పట్లో తెలుగు పరిశ్రమలో కృష్ణ, ఎన్నాఆర్, శోభన్ బాబు, ఎన్టీఆర్, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలు తమ నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను చాటారు. ఇక ఒకే సంవత్సరంలో హైయెస్ట్ మూవీస్ తీసిన హీరోగా కేవలం మలయాళ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రమే ఆ ఘనత సాధించుకున్నారు.
1985 సంవత్సరంలో 39 సినిమాల్లో నటించి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశాడు. అంతకు ముందే ఈ హీరో రెండేళ్లలో 69 మూవీల్లో నటించారు. 86 లో 35 సినిమాల్లో నటించారు. రోజుకు 16 గంటలు షూటింగ్ లో ఉండేవారని ముమ్ముట్టీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ముమ్ముట్టి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ హీరో చివరగా నటించిన చిత్రాలు.. యాత్ర 2 అండ్ భ్రమయుగం. ఇక ఇప్పటి హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు తీయడమే కష్టంగా ఉంద. ఎందుకంటే.. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాల కారణంగా ఏడాదికి ఒక్క మూవీ తీయడమే గగనం అవుతోంది.