- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సోషల్ మీడియాలో వైరలవుతోన్న మెగా కోడళ్ల లవ్‌లీ ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: మెగా కోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పెద్ద కోడలు ఉపాసన మెగా ఇంటి కోడలై 11 ఏళ్లు దాటిన.. చక్కగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. మరోవైపు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి.. మెగా ఫ్యామిలీలో సంతోషాలు తీసుకొచ్చింది. ఇక రీసెంట్‌గా మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఐదేళ్లుగా ప్రేమలో ఉండి.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.
నవంబరు 1 వ తారీకున ఏడడుగుల బంధంతో వరుణ్ - లావణ్య ఒక్కటయ్యారు. పెళ్లైన వారం రోజులకే.. నెల రోజుల పాటు హానిమూన్‌లో ఎంజాయ్ చేశారు. దేశంలో ఉన్న అన్ని ప్రత్యేక ప్లేసులు సందర్శించారు. అయితే తాజాగా ‘‘సంక్రాంతి శుభాకాంక్షలు అన్న వదినలు’’ అంటూ విషెష్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్-ఉపాసన, వరుణ్-లావణ్య పిక్స్ వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.