రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన 'ది కేరళ స్టోరీ'

by Shiva |   ( Updated:2023-05-14 06:45:30.0  )
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ది కేరళ స్టోరీ
X

దిశ, వెబ్ డెస్క్: సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన సినిమా 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమాలో అదాశర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకి వీరేష్ శ్రీవాల్స, బిషాఖ్ జ్యోతి సంగీతం అందించారు.ఈ సినిమా మే 5న విడుదలై ఘన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమాను సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.

Also Read..

కేరళ స్టోరీ... బ్రెయిన్ వాష్ చేశారా?

Advertisement

Next Story