- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సొంత భార్యను దగ్గరుండి స్టార్ హీరోతో రొమాన్స్ చేయించిన భర్త.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. దాదాపు ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలందరి సరసన నటించిందని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి కాజల్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ హీరోయిన్.. గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకొని పండండి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా అప్పటి నుంచి కాజల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకు బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రంలో అవకాశం వచ్చింది. దీంతో కాజల్ తన బిడ్డ పెద్దయ్యే వరకు సినిమాల్లో నటించనని, ఇంటి దగ్గరే ఉంటానని ఆమె భర్తకు చెప్పిందట.
కానీ గౌతమ్ ఈ విషయంపై స్పందించి ‘బాబును చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. అతడి కోసం సినీ కెరీర్‌ను పక్కకు పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. బాబు వల్ల నీ కెరియర్ ఇబ్బందికి గురికాకూడదు. నువ్వు కచ్చితంగా బాలయ్య చిత్రంలో నటించాల్సిందేనని గౌతమ్ అన్నారట. ఇలా భర్తకు తనపై తన సినిమాలపై ఉన్న మక్కువను చూసి కాజల్ ఆ సినిమాకు ఒకే చెప్పిందట. ఈ వార్త విన్న నెటిజన్లు కాజలే ఒక ఇంటి స్త్రీగా బుద్ధిగా ఆలోచించుతుంటే, ఏకంగా తన భర్తే మరో హీరోతో రొమాన్స్ చేయమనడం ఏంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.