- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఆరుగురు పతివ్రతలు' సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఆరుగురు పతివ్రతలు సినిమా ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. 2004 సంవత్సరంలో ఈవీవీ సత్య నారాయణ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన నటనతో ఎంతో మంచి మార్కులే పొందింది. ఇద్దరు భర్తలతో కాపురం చేసే ఓ భార్య పాత్రలో ఈమె నటనకు సీనియర్ హీరోలు సైతం ఫిదా అయ్యారు.
అయితే ఈ సినిమా తర్వాత అమృత ఎక్కువగా కనిపించలేదు. దీనికి కారణం ఆమెకు అన్ని అలాంటి పాత్రలే ఇచ్చారంట దీంతో ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైనట్లు టాక్. అయితే ఇప్పుడు ఈ నటి ఏంచేస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. కాగా అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే, ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి, పూర్తిగా సినిమాలకు దూరమై బెంగుళూరులో గృహిణిగా స్థిరపడినట్లు తెలుస్తోంది.
Read more:
సమంతకు సపోర్ట్‌గా నిలిచిన బాలీవుడ్ హీరో.. దేనికి బాధపడొద్దంటూ