Kiara Advani : రూ.3 కోట్ల కారు కొన్న హీరోయిన్.

by Shiva |   ( Updated:2023-05-31 09:54:14.0  )
Kiara Advani : రూ.3 కోట్ల కారు కొన్న హీరోయిన్.
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరోయిన్ Kiara Advani (కియారా అద్వానీ) ఖరీదైన కారును తాజాగా కొనుగోలు చేసింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-580 4 మ్యాటిక్ మోడల్ కారును ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఖరీదైన కారులో ముంబైలోని డబ్బింగ్ స్టూడియోకు మంగళవారం వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కారును ఆమె తన అసలు పేరు అలియా అద్వానీ పేరుతో రిజిస్టర్ చేసుకుంది.

Read More... తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి..

Advertisement

Next Story