- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత 'శాకుంతలం' ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఖరారు..
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం 'శాకుంతలం'. దీనిని మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, మరో అప్డేట్ చిత్రబృందం ఇచ్చింది. శాకుతలం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి డేట్‌ను ఫిక్స్ చేశారు. జనవరి 18న తేదీన 'మల్లిక' అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తునట్లు ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను కూడా షేర్ చేసింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 17వ తేదీన 3D వర్షన్ లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Also Read: సుశాంత్ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ సోదరి ఎమోషనల్ పోస్ట్..
Starting off the musical journey of #Shaakuntalam with the First Single 🤍#Mallika/#Malligaa/#Mallike on Jan 18th 🎶Music by Melody Brahma #ManiSharma 🎹@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/xzI5ETGlBh
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 16, 2023