- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తేజా సజ్జాకు బ్లూ ఫిల్మ్ అంటే ఇష్టం.. సంచలనం సృష్టిస్తోన్న స్టార్ హీరో కామెంట్స్
దిశ, సినిమా: ఎంతోమంది అగ్ర హీరోల సరసన చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు తేజా సజ్జా. ఇటీవల తెరకెక్కిన ‘హనుమాన్’ చిత్రంలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాల నటుడిగా ఎవరితో అయితే నటించాడో వారితో ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు వెంకటేష్, నాగార్జుకు సంక్రాంతికి గట్టి పోటీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు దాటుతున్న టికెట్లు దొరకడానికి కష్టంగా ఉంది.
అయితే మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా మంచు మనోజ్ హోస్ట్‌గా చేస్తున్న ఉస్తాద్ టాక్ షోకు తేజా, దర్శకుడు ప్రశాంత్ వర్మ హాజరయ్యాడు. మంచు మనోజ్ కామన్‌గా షో కు వచ్చినవారందిరినీ సరదాగా బాబాయ్, డార్లింగ్ అని పిలుస్తుంటాడు. మరీ తేజాను ఏమని పిలవాలి, పాన్ ఇండియా స్టార్ వి కదా అంటాడు. దీంతో తేజా.. ‘‘నేను కాదన్నా హనుమంతులు వారు పాన్ ఇండియా స్టార్ అని చెబుతాడు. అనంతరం నీ లైఫ్‌లో నీకు ఉస్తాద్ ఎవరని మనోజ్ అడగ్గా.. మెగాస్టార్ నాకు బిగ్గెస్ట్ ఇన్సిప్రేషన్ ఉస్తాద్ మెగాస్టార్ ఎవ్రీథింగ్ అని తేజ అంటాడు.
తర్వాత సరదాగా మనోజ్.. మనకు డౌట్ వస్తే గూగుల్‌ను అడుగుతాం. గూగుల్‌కు డౌట్ వస్తే తమ్ముడిని అడుగుతుందని అంటాడు. తర్వాత తేజాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అతడికి బ్లూ డ్రెస్, ఫిల్మ్స్, ఎవ్రీథింగ్.. అంటూ మనోజ్ గట్టిగా నవ్వుతాడు. మనోజ్ డబుల్ మీనింగ్ వచ్చేలా అలా అన్నాక తేజ సజ్జ సిగ్గుతో తల దించుకుంటాడు. ఇదంతా ఉస్తాద్ ప్రోమోలో చూపించలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.