- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పింక్ శారీలో కిల్లింగ్ లుక్స్‌తో తాప్సీ.. ఫోటోలు వైరల్
దిశ, సినిమా: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను అందరికీ సుపరిచితమే. తర్వాత మిస్టర్ ఫర్‌ఫెక్ట్, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకన్నది. అనంతరం బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పలు సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘దిల్ రుబా’ చిత్రానికి సీక్వేల్‌గా వస్తున్న ‘ఫిర్ అయి మసీనా దిల్ రూబా’ మూవీలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీ్వ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా తాప్సీ పన్ను సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ శారీలో హెయిర్ లీవ్ చేసుకొని కిల్లింగ్ లుక్స్‌తో ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు అరే బాప్ ఇంకా ఆపేయ్ నీ అందాలతో ఇలా రెచ్చగొట్టకు.. సచ్చిపోతే ఎవరి రెస్పాన్స్‌బుల్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.